తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్నవంబర్ 1న ఆదిలాబాద్‌లో రైతుగర్జన సభఎన్హెచ్ 44పై డేంజర్ విలేజ్నల్లమల అడవుల్లో వన్యప్రాణుల వేటదీపావళి కానుక పేరుతో సైబర్ మోసంభద్రాచలంలో నత్తనడకన ప్రసాద్ పనులుబేగంపేటలో అండాల అక్రమ దందా రట్టుఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్నవంబర్ 1న ఆదిలాబాద్‌లో రైతుగర్జన సభఎన్హెచ్ 44పై డేంజర్ విలేజ్నల్లమల అడవుల్లో వన్యప్రాణుల వేటదీపావళి కానుక పేరుతో సైబర్ మోసంభద్రాచలంలో నత్తనడకన ప్రసాద్ పనులుబేగంపేటలో అండాల అక్రమ దందా రట్టు
వాతావరణం
📅 తేదీ వారీగా

NVS-03 ఉపగ్రహం మరో కీలక ఘట్టం విజయవంతం..!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సౌర ఫలకం తెరుచుకోగానే ఇస్రో కేంద్రంలో హర్షధ్వానాలు..!

శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన NVS-03 ఉపగ్రహం తన తదుపరి ప్రక్రియలను కొనసాగిస్తోంది. తాజాగా ఉపగ్రహానికి చెందిన సౌర ఫలకం విజయవంతంగా తెరుచుకుంది.

ఈ కీలక ఘట్టం విజయవంతం కావడంతో ఇస్రో నియంత్రణ కేంద్రంలో సిబ్బంది చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. GSLV ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, మిషన్‌ డైరెక్టర్‌ థామస్‌ కురియన్‌ కూడా ఈ మిషన్‌ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉపగ్రహం జియోస్టేషనరీ కక్ష్య (GEO) వైపు ప్రయాణానికి సంబంధించిన తదుపరి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియలు, సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత ‘నావిక్‌’ సేవలకు మరింత బలం చేకూరనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు