దివ్య కాంతుల్లో అయోధ్య రామమందిరం.. కనువిందు చేస్తున్న అద్భుత దృశ్యం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్న అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి మందిరం ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
ఆలయ వైభవం, ఆధ్యాత్మిక శోభను మరింతగా ప్రతిబింబిస్తున్న ఈ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 🪔🙏





