తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..మహారాణిపేట హోటళ్ళు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..మహారాణిపేట హోటళ్ళు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు
వాతావరణం
📅 తేదీ వారీగా

దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుడికి ఊరట.. సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి.

ప్రత్యేక కథనంజాతీయం
దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుడికి ఊరట.. సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోలా గ్రామానికి చెందిన బుద్ల పెంటాజీ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులతో స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితిలో చిక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన భార్య బుద్ల పుష్ప అక్టోబర్ 9న సీఎం ప్రజావాణిని ఆశ్రయించి, తన భర్తను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదుపై సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి చొరవ తీసుకుని తెలంగాణ NRI విభాగం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌తో సమన్వయం చేశారు.

అధికారుల సహకారంతో పెంటాజీ అక్టోబర్ 23న సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు.

తన భర్తను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి, NRI విభాగం, భారత కాన్సులేట్ అధికారులకు పుష్ప, పెంటాజీ కృతజ్ఞతలు తెలిపారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు