మియాపూర్ భూములపై రేవంత్ రెడ్డి సవాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మియాపూర్ భూముల్లో కే కేశవరావు భూ కబ్జా చేశారని కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మియాపూర్ భూముల్లో కేసీఆర్ భూ కబ్జా చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు.
పద్మాలయ స్టూడియో భూములు ఇతర అవసరాలకు వాడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడ్డాక భూముల విషయంలో అక్రమాలు జరిగాయి.
లక్షా 50వేల కోట్ల విలువైన భూములను తమ ప్రభుత్వం కాపాడింది.
మియాపూర్ భూములపై కుట్రలు కుతంత్రాలు చేయకండి.
ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాల కోసం భూముల ద్వారా వచ్చే నిధులను వినియోగిస్తాం.
అన్ని విషయాలు చర్చించేందుకు ఫామ్ హౌస్ ఫాల్స్ సభకు కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ లో సర్వేలు జరుగుతున్నాయి.





