తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
బద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంకేటీఆర్ కబ్జా భూములు ప్రభుత్వపరందామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతిమియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంకేటీఆర్ కబ్జా భూములు ప్రభుత్వపరందామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతిమియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

NH-16పై వరద బీభత్సం.. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నది ఉధృతితో ఇచ్చాపురం వద్ద NH-16పైకి వరదనీరు చేరడంతో రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి.

హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నరసన్నపేట, టెక్కలి, పలాస ప్రాంతాల్లోనే వాహనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. నరసన్నపేట వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ప్రస్తుతం ఇచ్చాపురం వైపు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి ఉండటంతో, వరద ఉధృతి తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు