తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్.. షేర్ల బంపర్ లిస్టింగ్గుంటూరులో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటనజాతీయ రహదారిపై పడిన భారీ వృక్షంతెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలుఅచ్యుతాపురంలో కొండచిలువ కలకలంయూపీ శాసన మండలిలో హోరాహోరీ పోరుబుడమేరు కాలువలో వ్యర్థాల తొలగింపు100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్.. షేర్ల బంపర్ లిస్టింగ్గుంటూరులో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటనజాతీయ రహదారిపై పడిన భారీ వృక్షంతెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలుఅచ్యుతాపురంలో కొండచిలువ కలకలంయూపీ శాసన మండలిలో హోరాహోరీ పోరుబుడమేరు కాలువలో వ్యర్థాల తొలగింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్

ప్రత్యేక కథనంజాతీయం
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పశ్చిమగోదావరి జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా అంతటా రెడ్ అలర్ట్ కొనసాగుతోందని, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తుపాను ధాటికి జిల్లాలో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు చెట్లు నేలకొరిగాయన్నారు. విరిగిపడిన విద్యుత్ స్తంభాలను, చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు