ఢిల్లీలో విధ్వంసానికి పావులు కదుపుతున్నారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంగ్లాదేశ్ తరహాలో ఢిల్లీలో పార్లమెంట్, పీఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని కొందరు చెబుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. విదేశీ నిధులతో విధ్వంసానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పెద్దపల్లిలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘం ఎవరి ఓటును తొలగించలేదన్నారు. డూప్లికేట్, రోహింగ్యా ఓటర్లను ఏరిపారేయాలా వద్దా అని బండి సంజయ్ ప్రశ్నించారు.





