తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
పట్టపగలే థార్ స్పేర్ టైర్ చోరీ.. మలక్‌పేట్‌లో ఘటనగడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడిమొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేతఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులుపాస్‌పోర్ట్ అధికారుల నోటీసులపై కేటీఆర్ పిటిషన్నిత్యావసరాల ధరలపై సీఎం సమీక్షతిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్కడప జడ్పీ పీఠం కూటమి కైవసంపట్టపగలే థార్ స్పేర్ టైర్ చోరీ.. మలక్‌పేట్‌లో ఘటనగడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడిమొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేతఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులుపాస్‌పోర్ట్ అధికారుల నోటీసులపై కేటీఆర్ పిటిషన్నిత్యావసరాల ధరలపై సీఎం సమీక్షతిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్కడప జడ్పీ పీఠం కూటమి కైవసం
వాతావరణం
📅 తేదీ వారీగా

కేపీహెచ్‌బీలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

ప్రత్యేక కథనంజాతీయం
కేపీహెచ్‌బీలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు గోపి, సమత.. తమ రెండేళ్ల చిన్నారి స్నిగ్ధను హత్య చేసి ఆ తర్వాత తాము ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని గోడపై రాశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు