సెప్టెంబర్ నుంచి పాదయాత్ర, చంద్రబాబుపై తిరగబడాలని కార్యకర్తలకు జగన్ పిలుపు

YS Jagan comments సుప్రీమ్ కోర్టు ఆదేశాలు ఉన్నా ఎన్నికల అధికారికి కాని , చంద్రబాబుకు కాని మార్పు రాలేదు
కడపలో 39 జడ్పీటీలలో 17 జడ్పీ టీసీలకు పోటీనే లేదు ఎలక్షనే లేదు
దానిని కూడా వారి గెలుపుకింద చెప్పుకోవడానికి సిగ్గుండాలి
ఇలాగే చూస్తూ ఊరుకుమటే మన ఆస్ది పత్రాలను లాక్కుని వాటిని చింపేసి అది మాదే అని చెప్పే రోజు అతిత్వరలోనే ఉంది
మన హక్కులు మనం కాపాడుకోవాలి
అందరిని ఒకటే కోరుకుంటున్నా
తిరగబడండి మీ అన్న మీ కు తోడుంటాడు
పులివెంగులలో కొడితే చంప గుయ్యి మనాలి
ఇక్కడ కొడితే సౌండ్ రాష్ట్ర మంతా మోగాలి
తిరగబడదదాం
సెప్టెంబర్ లో నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది
మరో రెండేళ్ళలో ఈ ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోతుంది
పులివెందులలో ప్రతి పోలీసుకు చెబుతున్నా పులివెందులలో నా వారిపై చెయి వేస్తే నాపై వేసినట్టే
టైం మీది ... మా టైం వస్తుంది వడ్డీతో సహా చెల్లిస్తాం
అన్యాయం చేసిన ఎవరినీ వదలం
అధికారులు కూడా మార్పు తెచ్చుకుని అడుగులు వేయండి
కేసులు పెడతారు , ఇబ్బందులు పెడతారు .. ప్రతిపక్షంలో ఇవన్నీ ఉంటాయి
మన పార్టీ పుట్టింది కష్టాల్లోనే
ఆ కష్టాలే సియం చైర్ లో కూర్చేబెట్టాయి
ఈ సారి చంద్రబాబుకు సింగిల్ డిజిట్ కూడా రాదు
జగన్ 2.O లో జగన్ ఒకటైతే కార్యకర్త రెండు
మీ సమస్య నాసమస్యగా భావిస్తా ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటా
మీ మీద పడిన ప్రతి దెబ్బ గుర్తుంటుంది
నాకు ఏకష్టం వచ్చినా సుఖం వచ్చినా అది పులివెందుల ప్రజలే తోడున్నారు
నేను కన్నీరు పెట్టుకోవాలన్నా అది పులివెందుల ప్రజలతోనే
జగన్ పులివెందుల ప్రజలకుల ఎప్పుడూ రుణపడే ఉంటాడు
ఎన్నికల రోజు ఇక్కడే ఉంటా
అన్యాయం చేయాలనుకుంటే రండి ఎంతమంది వస్తారో
గట్టిగా తగల డానికి సిద్దంగా ఉందాం





