ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ కాలనీ గంగం రెసిడెన్సీలో భారీ చోరీ..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి సుమారు 30 తులాల గోల్డ్, 7 లక్షల నగదు దోచుకెళ్లిన కిలాడి లేడి..
నల్ల రంగు బుర్కా ధరించి ఇంట్లోకి ప్రవేశించి నగతు, నగలు అపహరణ
న్యూ భరత్ నగర్ లో నివాసముంటున్న భాస్కర్ రెడ్డి కుటుంబం కొమురవెల్లి దేవస్థానానికి వెళ్లిన కుటుంబం..





