దుర్గం చెరువులో దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ దుర్గం చెరువులో రాజేష్ అనే 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజేష్ స్వస్థలం విశాఖపట్నం కాగా, నాచారం ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.





