షర్మిల కుమార్తె వివాహ వేదికపై లోకేశ్ ట్వీట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
షర్మిల కుమార్తె వివాహ వేదిక వివాదంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వైఎస్సార్ సొంత ఇంట్లోనే పెళ్లి జరగకుండా మేనమామగా ఉన్న జగన్ అడ్డుకుంటున్నారని ట్విట్టర్‌లో విమర్శించారు. సొంత చెల్లి, మేనకోడలి విషయంలోనే ఇలా వ్యవహరిస్తే, ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆడబిడ్డల పట్ల ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.





