కాసేపట్లో కూటమి అగ్ర నేతల మీడియా సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మరి కాసేపట్లో కూటమి అగ్ర నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీడియాతో మాట్లాడనున్నారు. స్థానిక ఎన్నికల వేళ మూడు పార్టీల మధ్య సమన్వయం, ఐక్యతపై కీలక సందేశం ఇవ్వబోతున్నారు. సీట్లు ఎవరికి దక్కాయన్న దానికంటే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు.





