తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉప్పాడ తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు

ప్రత్యేక కథనంజాతీయం
ఉప్పాడ తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో అర్బన్ తుఫాన్ ప్రభావం భయపెడుతోంది. బీచ్ రోడ్ లో భారీ అలలు ఎగిసిపడుతుండటంతో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. అలల తాకిడికి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుఫాను ప్రభావం ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారుల స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు