నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెవెన్యూ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు.





