తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీకి క్లీన్ ఎనర్జీ ముందడుగు

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీకి క్లీన్ ఎనర్జీ ముందడుగు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 2,400 ఎకరాల్లో SAEL సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామని.. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామని.. చెప్పింది చేసి చూపించామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు