మల్కాజిగిరి రైల్వే ట్రాక్‌పై మృతదేహం కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మల్కాజిగిరి, లాలాగూడ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రైలు పట్టాలపై సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. బూడిద రంగు టీషర్ట్, నీలం రంగు ప్యాంట్ ధరించి ఉన్న మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.





