యమునా నదిలో పెరిగిన కాలుష్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలోని యమునా నదిలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా పెరిగిపోయింది. కళిందీ కుంజ్ ప్రాంతంలో నది ఉపరితలంపై భారీగా విషపూరిత నురుగు చేరింది.