తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

ప్రత్యేక కథనంజాతీయం
తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తుపాను ప్రభావంతో అక్టోబర్ 28న తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వరంగల్‌, కరీంనగర్‌లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 29న వర్షాలకు విరామం లభించినా 30 తర్వాత మళ్లీ వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు