డిజిటల్ ప్రచారంపై అభ్యర్థుల దృష్టి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుపాను నేపథ్యంలో గుంటూరు జిల్లాలో స్థానిక ఎన్నికల అభ్యర్థులు డిజిటల్ ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నారు. వర్షాల కారణంగా ప్రచారంలో మార్పులు చేసుకుని యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ల్లో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ముఖ్యనేతల వాయిస్ కాల్స్, మెస్సేజ్‌లతో పాటు ఓటర్ స్లిప్ లను నేరుగా మొబైల్స్ కు పంపుతున్నారు. వర్షంతో నష్టపోతున్న రెండు రోజులను డిజిటల్ ప్రచారంతో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.





