అమలాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి వీరితాదేవితో కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వ రెండున్నర ఏళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీని కూర్చోబెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.





