తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టులో పిల్

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టులో పిల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆన్‌లైన్‌లో నామినేషన్ల దాఖలుకు అనుమతించాలని పిటిషన్

సీపీఎస్‌–సువిధ పోర్టల్ వినియోగించకపోవడంపై అభ్యంతరం

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోర్టల్ వినియోగించలేదని పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల వివరాలపై హైకోర్టులో పిల్ పైన ఏపీ హైకోర్టులో విచారణ

అభ్యర్థుల క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలని పిటిషన్

విద్యార్హతలు, నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు అందుబాటులో ఉంచాలని పిటిషన్

ప్రత్యర్థి అభ్యర్థులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లనూ అప్‌లోడ్ చేయాలని పిటిషన్

నేడు రెండు పిటిషన్లపై విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు