శ్రీకాకుళంలో 22 మంది జెడ్పీటీసీల విత్‌డ్రా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతోంది. నేటి సాయంత్రానికి మొత్తం 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తొలిరోజు 9 మంది డ్రాప్ అవ్వగా.. సోమవారం మరో 13 మంది తప్పుకున్నారు. వీరిలో వైసీపీ నుంచి 15 మంది.. టీడీపీ నుంచి ఏడుగురు ఉన్నారు.. రేపు సాయంత్రంతో ఈ గడువు ముగియనుంది.





