జగన్‌పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో దాక్కున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సొంత నియోజకవర్గం పులివెందులలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం కావడం జగన్‌కు చెంపపెట్టన్నారు. ప్రజల మద్దతు కూడగట్టలేక ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.





