తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్ఉప్పల్ స్టేడియంహైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలుఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్ఉప్పల్ స్టేడియంహైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలుఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసన
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉప్పల్ స్టేడియం

ప్రత్యేక కథనంజాతీయం
ఉప్పల్ స్టేడియం
Photo: Buchi Babu Sana / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిలక్ వర్మ, ఇండియన్ ప్లేయర్

హైదరాబాద్ లో ఫ్లాట్ పిచ్ ఉంటుంది.. బట్ ఈసారి పిచ్ చేంజ్ చేశామని చెబుతున్నారు

పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందనేది చూడాలి

బ్యాటింగ్, బౌలింగ్ లో అగ్రెసివ్ గా ఆడుతున్నాం

ఇషాన్, అభిషేక్, నితీష్ తో పాటు నాకు హైదరాబాద్ గ్రౌండ్ ఫెమిలియర్ గా ఉంటుంది

అది టీమ్ కు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది

నాకు నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయడం ఇష్టం

బట్ ప్రస్తుతం టీమ్ కి మిడిల్ ఆర్డర్ లో నా అవసరం ఉంది.. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో వస్తున్నా

లాస్ట్ మ్యాచ్ లో నేను అలా రన్ ఔట్ అవ్వడం దురదృష్టం

బౌండరీ వెళ్ళిందని అనుకున్నా... అక్కడ ఉన్న హోర్డింగ్ ఫ్లాష్ అయింది.. దీంతో బౌండరీ వెళ్లిందనుకున్నా

ఇకనుంచి అంపైర్ ఫోర్ సిగ్నల్ ఇచ్చేవరకు రన్ చేస్తూనే ఉంటా...

వెస్ట్ ఇండీస్ టీ20 లో మంచి టీమ్

చివరి ప్లేయర్ వరకు హార్డ్ హిట్టింగ్ చేస్తారు

కాబట్టి వెస్ట్ ఇండీస్ పై పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్లాలి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు