తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఉప్పల్ స్టేడియంహైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలుఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసననగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులుఉప్పల్ స్టేడియంహైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలుఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసననగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎంవిపి కాలనీలోని కైలాష్ పర్బత్ హోటల్లో తనిఖీలు

కుళ్లిపోయిన వెజ్ మంచూరియా.. వాసన పట్టిన ఆలుబొండా..

రాయి కట్టిన పనీర్ టిక్కా.. గడ్డ కట్టిన చట్నీలు

నిల్వ ఉన్న వెజ్ వంటకాలు వండి వడ్డిస్తున్నట్టు గుర్తింపు

పన్నీర్ టిక్కా, ఆలూ బోండా, సమోసా, వెజ్ బిర్యానీ రెండు మూడు రోజులుగా ఫ్రిజ్లో నిల్వ

నిల్వచేసిన ఆహారం వేడి చేసి సర్వ్ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు

వెజ్ డిషెస్ కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు ధ్వంసం

నాన్ వెజ్ వంటకాలే కాదు.. వెజ్ వంటకాలు తినే ముందు ఆలోచించాలి

దాడుల్లో రెస్టారెంట్లో అనేక లోపాలు గుర్తించాం

వండిన వాటిని ఫ్రిజ్లో పెట్టి నిల్వచేస్తున్నారు

ఆహారం ఆరు గంటలకంటే ఎక్కువ నిల్వ చేసి వడ్డించకూడదు

వండిన ఆహారం మళ్లీ వేడి చేస్తే ఆరోగ్యంపై దృష్ప్రభావం చూపుతుంది

ఇటువంటి ఆహారాన్ని తింటే జీర్ణం కోశ సంబంధ వ్యాధులు వస్తాయి

నిర్వాహకులపై కేసు నమోదు చేస్తున్నాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు