తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసననగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులుIAS అమ్రపాలి క్యాడర్ కేటాయింపు పిటిషన్‌పై హై కోర్టు లో విచారణబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసననగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులుIAS అమ్రపాలి క్యాడర్ కేటాయింపు పిటిషన్‌పై హై కోర్టు లో విచారణబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!

ప్రత్యేక కథనంజాతీయం
📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే P2M యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) అమలును దీపావళి తర్వాతకు వాయిదా వేస్తున్నట్లు NPCI ప్రకటించింది.

ఈరోజు యూపీఐ అండ్‌ సర్వీసెస్‌ స్టీరింగ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అమలు ప్రారంభమయ్యే తేదీని విడిగా ప్రకటించనున్నారు.

MDR అంటే డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వ్యాపారిపై విధించే సేవా రుసుము. ఈ ప్రకటన ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులకు సంబంధించినది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు