చిత్తూరు: పూతలపట్టు.

Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పూతలపట్టు మండలం తలపలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.
ఒకరు మృతి.
పూతలపట్టు చెందిన రఫీగా గుర్తించిన పోలీసులు.
పూతలపట్టు నుండి పీలేరుకు బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ.
తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.





