తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
IAS అమ్రపాలి క్యాడర్ కేటాయింపు పిటిషన్‌పై హై కోర్టు లో విచారణబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.IAS అమ్రపాలి క్యాడర్ కేటాయింపు పిటిషన్‌పై హై కోర్టు లో విచారణబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.
వాతావరణం
📅 తేదీ వారీగా

అంబేద్కర్ కోనసీమ జిల్లా: :ముమ్మిడివరం

ప్రత్యేక కథనంజాతీయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా: :ముమ్మిడివరం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పేద మహిళకు రూ.47 వేల కరెంటు బిల్లు

కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ చీకురుమిల్లి పేట కు చెందిన పేద మహిళ తిరుకోటి జయలక్ష్మికి విద్యుత్ శాఖ నుంచి భారీ బిల్లు.

చిన్న రేకుల షెడ్డుకు రూ.47,063 విద్యుత్ బిల్లు ఆశాఖ జారీ,గత జనవరి లో 4,885 యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు వచ్చిన బిల్లు...

బిల్లు పై పీజీఆర్ఎస్‌ లో, అమలాపురం కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని బాధితురాలి ఆవేదన.

బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్ తొలగింపు,గత ఎనిమిది నెలలుగా కటిక చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్న కుటుంబం.

ఇద్దరు మనవరాళ్లకు తల్లికి వందనం నిధులు నిలిచి పోయాయని జయలక్ష్మి ఆరోపణ.

వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కోల్పోయానని ఆవేదన.

విద్యుత్ బిల్లును పునఃపరిశీలించి, సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి.

తన ఇంటికి విద్యుత్ కనెక్షన్‌ ను పునరుద్ధరించాలని కోరుతున్న జయలక్ష్మి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు