నిజామాబాద్: గంజ్ ఏరియాలో యాచకురాలు మృతి

Photo: juggadery / Wikimedia Commons · CC BY-SA 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్లాస్టిక్ వార్తలు సేకరిస్తుండగా విద్యుత్ స్తంభం వద్ద పేలుడు
అక్కడికక్కడే మృతిచెందిన గుర్తు తెలియని మహిళ
ఛిద్రమైన మహిళా శరీర భాగాలు
ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విద్యుత్ షాక్ సంభవించిందా లేదా పాడైపోయిన బ్యాటరీ పేలి ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు





