తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.ఖమ్మం జిల్లా: ఒక్కరోజు వ్యవధిలో నవ దంపతులు ఆత్మహత్యబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.ఖమ్మం జిల్లా: ఒక్కరోజు వ్యవధిలో నవ దంపతులు ఆత్మహత్య
వాతావరణం
📅 తేదీ వారీగా

రామగిరి బంగారు గనిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు

ప్రత్యేక కథనంజాతీయం
రామగిరి బంగారు గనిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు
Photo: Bernardmorey / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్రీ సత్యసాయి జిల్లా: యూట్యూబ్‌లో రామగిరి గోల్డ్ మైన్స్ గురించి తెలుసుకొని, బంగారం కోసం వచ్చి గుహలో చిక్కుకున్న వ్యక్తి.

అర్ధరాత్రి రామగిరి మండల కేంద్రంలోని గోల్డ్ మైన్ వద్దకు వచ్చిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా పల్లెపాలెం గ్రామానికి చెందిన కిష్టయ్య, తండ్రి పెంచలయ్య.. మొత్తం వ్యక్తులు.

మూతపడిన గనిలో బంగారం ఉందనే ఆశతో గుహలోకి దిగిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి..

తిరిగి ఎంతసేపైనా బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన పెంచలయ్య

గుహలో చిక్కుకుపోయిన ప్రభాకర్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు, పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది.

కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న రామగిరి పోలీసులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు