తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.ఖమ్మం జిల్లా: ఒక్కరోజు వ్యవధిలో నవ దంపతులు ఆత్మహత్యబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.ఖమ్మం జిల్లా: ఒక్కరోజు వ్యవధిలో నవ దంపతులు ఆత్మహత్య
వాతావరణం
📅 తేదీ వారీగా

స్పెయిన్‌లో హైస్పీడ్ రైలులో భారీ అగ్నిప్రమాదం – నింగిని కమ్మేసిన దట్టమైన నల్లటి పొగ

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మాడ్రిడ్ నుంచి ఫిగ్యురెస్ వెళ్తున్న రెన్ఫె (Renfe) హైస్పీడ్ రైలులో జరగోజా సమీపంలో మంటలు చెలరేగాయి.

రైలు వెనుక భాగంలోని లోకోమోటివ్‌లో మొదలైన మంటలతో ఆకాశంలోకి భారీ నల్లటి పొగ ఎగసిపడింది.

ప్రమాద సమయంలో రైలులో ఉన్న మొత్తం 283 మంది ప్రయాణికులను అధికారులు సురక్షితంగా తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఈ ఘటనతో మాడ్రిడ్–బార్సిలోనా హైస్పీడ్ రైలు మార్గంలో రెండు వైపులా రాకపోకలు నాలుగు గంటలకు పైగా నిలిచిపోయాయి.

దాదాపు 20,000 మంది ప్రయాణికులు ఈ అంతరాయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు