తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
🚆 కొత్త నియామకం వచ్చినా.. ముందస్తు కార్యక్రమాలకు అర్లేకర్‌ పయనం!కాచిగూడలో తప్పిన పెను ప్రమాదం.. స్పందించి కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారితిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మికహైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతికాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడి🚆 కొత్త నియామకం వచ్చినా.. ముందస్తు కార్యక్రమాలకు అర్లేకర్‌ పయనం!కాచిగూడలో తప్పిన పెను ప్రమాదం.. స్పందించి కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారితిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మికహైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతికాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడి
వాతావరణం
📅 తేదీ వారీగా

🚆 కొత్త నియామకం వచ్చినా.. ముందస్తు కార్యక్రమాలకు అర్లేకర్‌ పయనం!

జాతీయంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌.. ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈరోజు వేకువజామున పాలక్కాడ్‌కు బయలుదేరారు.

తిరువనంతపురం నుంచి ఉదయం 4 గంటల వందే భారత్‌ రైలులో ప్రయాణించారు. కొత్త నియామక ప్రకటన వెలువడినప్పటికీ ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు