తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలుకాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
Photo: Tomoyn / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కే ప్రయత్నంలో ప్రమాదం..

చేతిలో కూతురితో పట్టుతప్పి రైలు కింద పడబోయిన వ్యక్తి

అప్రమత్తమై వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రీనాకుమారి

వ్యక్తిని పక్కకు లాగి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌

అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపిన లోకో పైలట్‌

భార్య, కూతురిని సురక్షితంగా రైలు ఎక్కించడంతో సుఖాంతం

కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై ప్రశంసలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు