తెలంగాణ హై కోర్ట్

Photo: Chanduclicks / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జగన్ అస్తుల కేసులపై హైకోర్టులో ఈడీ పిటిషన్
ఈడి పిటిషన్ పై నేడు హై కోర్టు లో విచారణ
రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని ఈడీ పిటిషన్
జగన్ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని కోరిన ఈడీ
సీబీఐ కోర్టులో తొమ్మిడి ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్ ఉన్నాయని పిటిషన్
సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకెళ్లడం లేదన్న ఈడీ
జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలోనూ పిటిషన్ దాఖలైనట్లు గుర్తించిన హైకోర్టు
హరిరామజోగయ్య, ఇతరుల పిటిషన్లతో కలిపి ఈడీ పిటిషన్ ను నేడు విచారించనున్న హై కోర్టు





