న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారతీయులు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు..
టైమ్స్ స్క్వేర్ వేదికగా గుజరాతీ పాటలకు ఉత్సాహంగా గర్భా నృత్యం చేశారు.





