తిరుమల సమాచారం:

Photo: Nikhilb239 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🌷🌷🌷🌷
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
📍ఉచిత దర్శనం కోసం *17* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .
📍ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *08 - 10గంటల* సమయం పడుతుంది.
📍300 రూ.. శీఘ్రదర్శనంకు *2–4 గంటల* సమయం పడుతుంది.
📍నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *83,322
📍*31,312* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
📍నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹2.93 కోట్లు
📍నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *3.45 లక్షలు
📍నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *1.69 లక్షలు
📍నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,676
ఓం నమో వేంకటేశాయ 🙏🌹🙏🏻





