బాలాపూర్ పోలీస్ స్టేషన్

Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాబా నగర్‌లో భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన భర్త.
బాలాపూర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య..
ముగ్గురు పిల్లల ముందే భార్య అజ్మేరా బేగం గొంతు కోసి చంపిన ముస్తఫా.
ఘటన స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్.
కేసు నమోదు, నిందితుడి కోసం పోలీసుల గాలింపు.





