హైదరాబాద్-మియోషి భాగస్వామ్యానికి 20 ఏళ్లు.. GHMCలో జపాన్ బృందం భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని GHMC హెడ్ ఆఫీసులో జపాన్ ప్రతినిధి బృందం భేటీ అయింది..
2006లో మొదలైన హైదరాబాద్-మియోషి సిస్టర్ సిటీ భాగస్వామ్యం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం జరిగింది..
జపాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అడిషనల్ కమిషనర్లు రాధికా గుప్తా, ఎన్. రవి కిరణ్..
బృందంలో పాల్గొన్న వైస్ గవర్నర్ టోరు యోహిమాట్సు, కజువో ఇచికావా, హిరోయోషి ఫునైషి, యోషిహిరో హరజోనో..
పట్టణ సవాళ్లు, నగర పాలన, మున్సిపల్ సేవలపై ఇరువర్గాల మధ్య కీలక చర్చలు జరిగాయి..
CURE రీజియన్, విజన్ 2047, CURE యాక్ట్‌పై జపాన్ బృందానికి వివరించిన అధికారులు.





