తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్‌ను ఆ రాష్ట్ర టూరిజం శాఖకు బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని టీటీడీ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఈ అతిథి గృహాన్ని గతంలో మైసూర్ సంస్థానానికి కేటాయించిన 7.5 ఎకరాల స్థలంలో నిర్మించారు.
ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఒకవేళ కర్ణాటక సర్కార్ స్పందించకపోతే గెస్ట్ హౌస్‌ను తామే స్వాధీనం చేసుకునే యోచనలో ఉంది టీటీడీ.





