తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తూర్పు గోదావరి జిల్లా: మండపేట..అమరావతిమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తూర్పు గోదావరి జిల్లా: మండపేట..అమరావతి
వాతావరణం
📅 తేదీ వారీగా

నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన బజార్, వంతెనలు

అంతర్జాతీయంఅంతర్జాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నేపాల్ గోర్ఖాలో బుధి గండకి నదికి పోటెత్తిన భారీ వరద..

వరద ఉధృతికి కొట్టుకుపోయిన సల్లేరి బజార్.. తీవ్రంగా దెబ్బతిన్న జగత్ మార్కెట్..

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు, హైడ్రో పవర్ క్యాంప్..

నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతోనే వరదలు పోటెత్తినట్లు అనుమానం..

స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసుల హెచ్చరిక..

సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన రెస్క్యూ హెలికాప్టర్లు..

గోర్ఖాలో ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు