సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్పై హౌతీలు దాడి చేసినట్లు సౌదీ అధికారులు పేర్కొన్నారు.
ఈ దాడిలో మొత్తం 11 మంది గాయపడగా, వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
భారత విదేశాంగ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం గాయపడిన భారతీయులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తోంది.
దాడులను తక్షణమే నిలిపివేయాలని భారత్ పిలుపునిచ్చింది.





