గ్రీన్ కార్డ్ దరఖాస్తుల నిలిపివేత.. ఇన్ఫోసిస్‌కు నో టెన్షన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో PERM గ్రీన్ కార్డ్ దరఖాస్తుల నిలిపివేతతో తమపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది..
భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే తక్కువ సంఖ్యలోనే PERM గ్రీన్ కార్డ్ దరఖాస్తులను దాఖలు చేశాయి..
ఈ నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలపై పరిమిత ప్రభావమే పడే అవకాశం ఉంది..
మరోవైపు PERM గ్రీన్ కార్డ్ నిలిపివేత నిర్ణయంపై జయపాల్, డెల్బెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.





