యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యూఎస్ ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విదేశీ కార్మికులు, హెచ్-1బీ వీసాదారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కేంద్రం మండిపడింది.
వాన్స్ చేసిన 'ఒప్పంద బానిస' (indentured servant) వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.
మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించిన అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీయులను తీసుకుందని వాన్స్ ఆరోపించారు.
ఈ క్రమంలో వాన్స్ ఆరోపణలు, మైక్రోసాఫ్ట్ వ్యవహారంపై వీసా డేటా ఏం చెబుతోందనే వివరాలు తెరపైకి వచ్చాయి.





