తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులుగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవాలి.. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం భట్టి పిలుపుఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధంతుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపుజీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతిసాయంత్రం మీడియా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి.. MCHRDలో ప్రెస్‌మీట్హైదరాబాద్‌లో నీటి కొరత ముప్పు.. 2027 నాటికి మరింత పెరగనున్న అంతరంవిమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్యకాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులుగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవాలి.. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం భట్టి పిలుపుఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధంతుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపుజీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతిసాయంత్రం మీడియా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి.. MCHRDలో ప్రెస్‌మీట్హైదరాబాద్‌లో నీటి కొరత ముప్పు.. 2027 నాటికి మరింత పెరగనున్న అంతరంవిమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్య
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధం

జాతీయంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో CJP నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

విమానం ల్యాండ్ అయిన వెంటనే నేరుగా లోపలికి వెళ్లి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

'నేను అరెస్ట్ కావడానికే వచ్చా.. నన్ను అరెస్ట్ చేయండి' అంటూ తెల్ల టీషర్ట్ వ్యక్తి సవాల్ విసిరారు.

తమకు సహకరించాలని సదరు నేతను పోలీసులు కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు