తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
జీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతిసాయంత్రం మీడియా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి.. MCHRDలో ప్రెస్‌మీట్హైదరాబాద్‌లో నీటి కొరత ముప్పు.. 2027 నాటికి మరింత పెరగనున్న అంతరంవిమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్యహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!భక్తులకు ఊరట.. రేపటి నుంచే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ప్రారంభంవికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణంచిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలిజీడిమెట్ల పరిధిలో విషాదం.. నగల దుకాణంలో కెమికల్ తాగి బాలిక మృతిసాయంత్రం మీడియా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి.. MCHRDలో ప్రెస్‌మీట్హైదరాబాద్‌లో నీటి కొరత ముప్పు.. 2027 నాటికి మరింత పెరగనున్న అంతరంవిమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్యహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ 'సి.రామచంద్రయ్య'కు రూ.25 లక్షల టోకరా..!భక్తులకు ఊరట.. రేపటి నుంచే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ప్రారంభంవికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణంచిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి
వాతావరణం
📅 తేదీ వారీగా

విమానంలోనే CJP నేతల అరెస్ట్.. ఢిల్లీ పోలీసుల చర్య

జాతీయంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోకి వెళ్లి CJP నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

CJP నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను అదుపులోకి తీసుకున్నారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమం తలపెట్టిన CJP.

నేను అరెస్ట్ కావడానికే వచ్చా.. అరెస్ట్ చేసుకోండి.. మీకేం భయపడను అంటూ పోలీసులతో మాట్లాడిన అభిజిత్ దిప్కే.

తన బ్యాగ్ తీసుకుంటానని.. తానేమీ భయపడట్లేదని స్పష్టం చేసిన నేత.

నిరసన నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసు బలగాలు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు