ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద హై అలర్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గురుగ్రామ్‌లోని నివాసంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు..
CJP నిరసన నేపథ్యంలో ముందస్తుగా రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గుర్గావ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. నోయిడా ప్రవేశ మార్గాల వద్ద భారీ బందోబస్తు..
తమను గృహ నిర్బంధం చేశారని ఆరోపించిన కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ నేతలు.
నిరసనల వేళ ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా స్తంభించిన ట్రాఫిక్





