తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ముఖేష్ అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. భారత్‌కు అసలైన ప్రధాని అంటూ ఎద్దేవాపుతిన్‌తో ట్రంప్ బిగ్ డీల్.. భారీగా తగ్గనున్న ఇంధన ధరలుహైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఢీ.ట్రంప్ సర్కార్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేతఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలముఖేష్ అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. భారత్‌కు అసలైన ప్రధాని అంటూ ఎద్దేవాపుతిన్‌తో ట్రంప్ బిగ్ డీల్.. భారీగా తగ్గనున్న ఇంధన ధరలుహైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఢీ.ట్రంప్ సర్కార్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేతఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
వాతావరణం
📅 తేదీ వారీగా

ట్రంప్ సర్కార్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత

NRIఎన్నారై
ట్రంప్ సర్కార్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారత టెక్ కంపెనీలపై కొరడా ఝుళిపించిన అమెరికా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్‌తో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థల పీఈఆర్‌ఎం గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌పై సస్పెన్షన్ వేటు..

వీసా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన ట్రంప్ యంత్రాంగం..

ఈ కంపెనీలకు చెందిన పర్మనెంట్ రెసిడెన్సీ (PERM) దరఖాస్తులను నిలిపివేసిన అమెరికా అధికారులు..

దీంతో ఉద్యోగుల గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెస్‌లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం..

మరోవైపు విశ్వవిద్యాలయాల మీద కూడా విచారణ ముమ్మరం చేసిన ట్రంప్ సర్కార్..

టెక్ సంస్థల్లోని ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు