తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతుఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

క్యూర్ పరిధిలో పీఆర్టీ వ్యవస్థ ఏర్పాటుకు సీఎం ఆదేశాలు

మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లకు పీఆర్టీ అనుసంధానం

ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థలపై అధ్యయనం చేయాలని ఆదేశం

ప్రజా రవాణాలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయాలని సీఎం సూచన

క్యూర్ పరిధిలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశం

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే రాకపోకలు మరింత సులభతరం చేసేలా చర్యలు

నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం

ప్రారంభించిన రోడ్డు పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని సీఎం సూచన

ముంబయిలో అనుసరిస్తున్న ఆధునిక నిర్మాణ సాంకేతికతపై అధ్యయనం చేయాలని ఆదేశం

హైదరాబాద్‌–ముంబయి బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం

శంకర్‌పల్లి–చేవెళ్ల మధ్య రోడ్ల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణంపై పరిశీలన

500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి ప్రణాళికలు

భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, పరిశ్రమలకు రీసైకిల్డ్ వాటర్ సరఫరా

హైరైజ్ భవనాలు, ల్యాండ్‌స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి చర్యలు

క్యూర్ చట్టం అమలులో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల మధ్య సమన్వయం

హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశం

క్యూర్ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు