రేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరావతి : రేపు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు.
రేపు రాత్రి నుంచి ఎన్నికల కోడ్ అమలయ్యే అవకాశం.





